Skip to main content

PhD Admissions: ఐఐఎంఎల్, లక్నోలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లక్నోలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌.. పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
PhD Admission in IIM Lucknow

కోర్సుల వివరాలు: డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌(పీహెచ్‌డీ).
విభాగాలు: అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్, డెసిషన్‌ సైన్సెస్, ఎకనామిక్స్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సిస్టమ్స్, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్, స్ట్రాటెజిక్‌ మేనేజ్‌మెంట్‌.
అర్హత: సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్, మాస్టర్స్‌ డిగ్రీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 55 ఏళ్లకు మించకూడదు.

చ‌ద‌వండి: PhD, M.S.(Research)Admissions: ఐఐటీ ఢిల్లీలో పీహెచ్‌డీ, ఎంఎస్‌(రీసెర్చ్‌) ప్రవేశాలు.. పరీక్ష/ఇంటర్వ్యూ తేదీలు ఇవే..

ఎంపిక విధానం: 2022 జనవరి 1 తర్వాత నిర్వహించిన క్యాట్, గేట్, జీఆర్‌ఈ, జీమ్యాట్‌ పరీక్షల మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 31.01.2024.

వెబ్‌సైట్‌: https://iiml.ac.in/

Last Date

Photo Stories