Skip to main content

PhD, M.S.(Research)Admissions: ఐఐటీ ఢిల్లీలో పీహెచ్‌డీ, ఎంఎస్‌(రీసెర్చ్‌) ప్రవేశాలు.. పరీక్ష/ఇంటర్వ్యూ తేదీలు ఇవే..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఢిల్లీ.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ, ఎంఎస్‌(రీసెర్చ్‌) కోర్సు­ల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Admission in IIT Delhi

కోర్సుల వివరాలు
పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు: విభాగాలు: అప్లైడ్‌ మెకానిక్స్, బయో కెమికల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ బయోటెక్నాలజీ,సివిల్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, కె­మిస్ట్రీ,డిజైన్,ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్,ఎనర్జీ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, మాథమేటిక్స్‌ తదితరాలు.
ఎంఎస్‌(రీసెర్చ్‌) ప్రోగ్రామ్‌: విభాగాలు: అప్లైడ్‌ మెకానిక్స్, కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్,కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎనర్జీ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, మెటీరియల్స్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైబాలజీ, అట్మాస్పియరిక్‌ సైన్సెస్‌ తదితరాలు.
అర్హత: ప్రోగ్రామ్‌ అనుసరించి డిగ్రీ, పీజీ, గేట్‌ /సీఎస్‌ఐఆర్‌ /యూజీసీ /నెట్‌/ఐకార్‌/ఐసీఎంఆర్‌/డీఎస్‌టీ–ఇన్‌స్పైర్‌ ఫెలోషిప్‌ తదితరాల్లో ఉత్తీర్ణుౖలñ ఉండాలి.

చ‌ద‌వండి: PhD Admissions: ఎన్‌జీ రంగా యూనివర్శిటీలో మాస్టర్స్, పీహెచ్‌డీ ప్రవేశాలు.. ప్రవేశ విధానం ఇలా..

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్ష/ఇంటర్వ్యూ తేదీలు: 01.12.2023 నుంచి 12.12.2023 వరకు 

వెబ్‌సైట్‌: http://iitd.ac.in/

Photo Stories