TSPSC Group-2 Question Paper 1 With Key 2024 : గ్రూప్–2 పేపర్-1 కొశ్చన్ పేపర్ & కీ ఇదే.. ఈ సారి ప్రశ్నలకు సమాధానాలు ఇవే...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,368 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. గ్రూప్-2 పేపర్-1ను 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా.. గ్రూప్–2 కొశ్చన్ పేపర్-1 కొశ్చన్ పేపర్‌తో పాటు కీ ని కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ప్రత్యేకంగా TSPSC Group-2 పరీక్షలకు సంబంధించిన పేపర్-1 'కీ' ని ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించారు. ఈ కీ www.sakshieducation.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ కీ కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. అంతిమంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే కీ మాత్రమే మీరు ప్రామాణికంగా తీసుకోగలరు.
సగం మందికి పైగా..
ఈ గ్రూప్-2 పరీక్షకు మొత్తం 551855 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 74.96% మంది మంది Hall ticket download చేసుకున్నారు. అయితే పేపర్-1కు 2,57,981 మంది హాజరయ్యారు.. అంటే 46.75శాతం మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. అలాగే పేపర్ 2కు 2,55,490 మంది హాజరయ్యారు.. అంటే 46.30 శాతం మంది హజరయ్యారు. మొత్తం మీద ఈ పరీక్షకు సగం మందికి పైగా హజరుకాలేదు.
TSPSC గ్రూప్–2 కొశ్చన్ పేపర్-1 కొశ్చన్ పేపర్ & కీ ఇదే.. ఈ సారి ప్రశ్నలకు సమాధానాలు ఇవే..!
Tags
- TSPSC Group2 Question Paper 1 With Key 2024
- TSPSC Group 2 Question Paper 1 With Key 2024 PDF Released
- tspsc group 2 exam answer key 2024
- tspsc group 2 exam answer key 2024 news telugu
- tspsc group 2 exam answer key 2024 pdf download
- tspsc group 2 key
- tspsc group 2 final key 2024
- tspsc group 2 final key 2024 news in telugu
- TSPSC Group 2 Answer Key 2024
- TSPSC Group 2 Answer Key 2024 News in Telugu
- TSPSC Group 2 Answer Key 2024 Download
- TSPSC Group 2 Answer Key 2024 Download PDF
- TSPSC Group 2 Paper 1 Answer Key 2024 Out
- TSPSC Group 2 Paper 1 Answer Key 2024
- TSPSC Group 2 Paper 1 Answer Key 2024 Released
- TSPSC Group 2 Answer Key 2024 Key
- TSPSC Group 2 Question Paper 1 With Key 2024 Released News in Telugu
- TSPSC Group 2 Exam Questions and Answers 2024 Telugu
- TSPSC Group-2 Question Paper 1 With Key 2024
- TSPSC Group-2 Question Paper 1 With Key 2024 News in Telugu