Skip to main content

TSPSC Group 2 Hall Ticket 2024 Released : గ్రూప్‌-2 హాల్‌టికెట్స్‌ విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

గ్రూప్‌-2 పరీక్షల హాల్‌టికెట్స్‌ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసింది. అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటీఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-2 పరీక్షకు మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు.
TSPSC Group 2 Hall Ticket 2024 Released  Telangana Public Service Commission Group-2 Hall Ticket Download  TGPSC Group-2 Exam Notification and Hall Ticket Release
TSPSC Group 2 Hall Ticket 2024 Released

డిసెంబర్‌ 15, 16 తేదీల్లో జరుగనునున్న గ్రూప్‌-2 పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకూ రెండో సెషన్‌ పరీక్షలు జరుగుతాయి. 

TGPSC Group-2 Exam Instructions: గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌.. ఇవి అస్సలు మర్చిపోవద్దు..


గ్రూప్‌-2 హాల్‌టికెట్స్‌.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/ను సందర్శించండి. 
  • హోం పేజీలో మీ ఐడీ నెంబర్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ వివరాలను ఎంటర్‌ చేయండి. 
  • వివరాలు సబ్‌మిట్‌ చేస్తే నెక్ట్స్‌ పేజీలో మీకు అడ్మిట్‌ కార్డు డిస్‌ప్లే అవుతుంది
  • తదుపరి అవసరాల కోసం హాల్‌టికెట్స్‌ను ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి. 

Centre for Good Governance Recruitment 2024: ఇంజనీరింగ్‌ అర్హతతో ఉద్యోగాలు.. అప్లై చేశారా? చివరి తేదీ ఇదే

గ్రూప్‌-2 హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడ్‌ కోసం డైరెక్ట్‌ లింక్‌ ఇదే:  Telangana Public Service Commission

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 09 Dec 2024 11:40AM

Photo Stories