Skip to main content

TGPSC Group 2 Mains 2024 : రేపు, ఎల్లుండి గ్రూప్‌-2 ప‌రీక్ష‌లు.. ఇవి త‌ప్పనిస‌రిగా పాటించాలి.. మ‌హిళ‌ల‌కు మాత్రం..!

రాష్ట్ర‌వ్యాప్తంగా నిర్వ‌హించ‌నున్న గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌కు ఈ నిబంధ‌న‌లను అభ్య‌ర్థులు త‌ప్పనిస‌రిగా పాటించాలి.
Rules for tgpsc group 2 mains exam candidates  TGPSC Group-2 Mains exams announcement  TGPSC exam preparation and rules TGPSC exam instructions for December 15 and 16 exams

సాక్షి ఎడ్యుకేష‌న్: టీజీపీఎస్సీ నిర్వ‌హించ‌నున్న గ్రూప్‌-2 మెయిన్స్‌ ప‌రీక్ష‌లు డిసెంబ‌ర్ 15, 16వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించనున్నారు. అంటే, రేపు ఒక‌టి, ఎల్లుండి మ‌రొక‌టి ఉంటుంది. అయితే, ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఇప్ప‌టికే పూర్తి ఏర్పాట్ల‌ను అధికారులు ఇప్ప‌టికే పూర్తి చేశారు. ప్ర‌తీ ఒక్క నిబంధ‌న‌ను పాటిస్తూ ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకావాల‌ని ఆదేశించారు.

TSPSC Group 2 Don't Repeat The Same Mistakes : Group2 Examలో Bubble చేసే టైమ్‌లో ఈ త‌ప్పులు చేయోద్దు..

1. స‌మ‌యాల‌నికి అర‌గంట ముందే ప‌రీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 
2. అభ్య‌ర్థులు చెప్పులు మాత్రమే ధ‌రించాలి.
3. మ‌హిళ‌ల‌కు కేవ‌లం మంగ‌ళ‌సూత్రం, చేతికి గాజులు మాత్ర‌మే అనుమ‌తి ఉంది.
4. ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్‌కు అనుమ‌తి లేదు. కంట ప‌డితే చ‌ట్ట‌ప‌ర‌మైన‌ చ‌ర్య‌లు త‌ప్ప‌వు.
Campus Recruitment: ఇంజనీరింగ్‌ క్యాంపస్‌ నియామకాలకు కష్టకాలమే... స్కిల్‌ ఇండియా రిపోర్ట్‌–2025 అంచనా
5. అభ్య‌ర్థులు ఇటీవల దిగిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను ప్రభుత్వంచే జారీ చేయబడ్డ ఏదైనా గుర్తింపు కార్డును త‌మ వెంట కేంద్రానికి తీసుకురావాలి.
6. బెల్ట్‌లు, రిమోట్ కీస్‌కు అనుమతి లేదు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 14 Dec 2024 10:45AM

Photo Stories