Skip to main content

TSPSC Group 2 Don't Repeat The Same Mistakes : Group2 Examలో Bubble చేసే టైమ్‌లో ఈ త‌ప్పులు చేయోద్దు..

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటీఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-2 పరీక్షకు మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు.
TSPSC Group 2 Don't Repeat The Same Mistakes  TSPSC Group-2 recruitment notification for 783 posts  Examination sessions for TSPSC Group-2 exam: 9:30 am to 12 pm and 2:30 pm to 5 pm  TSPSC Group-2 exam schedule

ఈ ప‌రీక్ష‌లు డిసెంబ‌ర్ 15, 16వ తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకూ రెండో సెషన్‌ పరీక్షలు జరుగుతాయి.

➤☛ TSPSC Group 2 Exam Day Tips : TSPSC Group 2 Exam రాస్తున్నారా ..? అయితే ఈ త‌ప్పులు చేయోద్దు...

ఈ నేప‌థ్యంలో ఈ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..? TSPSC Group-2 Exam రాసే అభ్య‌ర్థులు.. Answer Sheetపై ఎలా bubble చేయాలి...? ఎలాంటి ఒత్తిడి లేకుండా ప‌రీక్ష ఎలా రాయాలి...? ఎలాంటి  Mistakes లేకుండా ప‌రీక్ష‌లు రాయడం ఎలా..? ఇలా మొద‌లైన అంశాల‌పై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు మేజ‌ర్ శ్రీనివాస్ సార్‌తో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం..

Published date : 14 Dec 2024 10:51AM

Photo Stories