TGPSC Group 2 Exam 2024: ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు.. గంట ముందే పరీక్షా కేంద్రంలోకి..
పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని, డిసెంబర్ 15వ తేదీన ఉదయం 10గంటల నుంచి 12:30గంటల వరకు పేపర్–1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5:30గంటల వరకు పేపర్–2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, డిసెంబర్ 16వ తేదీన ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు పేపర్–3 ఎకానమీ అండ్ డెవ్‌లప్‌మెంట్, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5:30గంటల వరకు పేపర్–4 తెలంగాణ మూమ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్‌పై పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
TSPSC Group 2 Hall Ticket 2024 Released : గ్రూప్-2 హాల్‌టికెట్స్ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, జిల్లా వ్యాప్తంగా మొత్తం 9160 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. అభ్యర్థులు హాల్‌టికెట్లను ఈనెల 9వ తేదీ నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- telangana public service commission
- Telangana Public Service Commission Jobs
- Telangana Public Service Commission news
- Telangana Public Service Commission Latest News
- TGPSC Group 2
- TGPSCGroup2
- TGPSC Group 2 exams
- TGPSC Group 2 Exam Dates
- Competitive Exams Dates
- ts govt on group 2 exams
- ts govt on group 2 exams latest update
- Telangana Government
- TelanganaGroup2
- TelanganaGroup2Exam
- TelanganaPublicService
- TelanganaPublicServiceCommission
- TelanganaPublicServiceExam
- TelanganaGroup2Exam
- TGPSCUpdates
- TGPSCExam2024