Skip to main content

PG Admissions: అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్శిటీలో పీజీ ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్శిటీ బెంగళూరు, భోపాల్‌లోని క్యాంపస్‌లలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Azim Premji University Campus, Post Graduate Courses at Azim Premji University, Apply for Azim Premji University Admission, PG Admissions in Azim Premji University, Azim Premji University Admission 2023-24,

కోర్సుల వివరాలు: ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ డెవలప్‌మెంట్, ఎంఏ ఎకనామిక్స్, మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌(ఎంపీహెచ్‌). 
కోర్సు వ్యవధి: రెండేళ్ల ఫుల్‌ టైమ్‌ ప్రోగ్రామ్‌.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రవేశ ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.11.2023.
ప్రవేశ పరీక్ష తేది: 24.12.2023.
ఇంటర్వ్యూ తేది: జనవరి 2024.

వెబ్‌సైట్‌: https://azimpremjiuniversity.edu.in/

చ‌ద‌వండి: PG Diploma Admissions: సీఐటీడీ, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు

Last Date

Photo Stories