Skip to main content

PG Diploma Admissions: సీఐటీడీ, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు

హైదరాబాద్‌ బాలానగర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌.. 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
PG Diploma Admissions in CITD, Hyderabad

కోర్సు వివరాలు: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ టూల్‌ డిజైన్‌ అండ్‌ క్యాడ్‌ /క్యామ్‌(పీజీడీటీడీ అండ్‌ సీసీ).
కోర్సు వ్యవధి: 18 నెలలు(3 సెమిస్టర్లు)
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
అర్హత: బీఈ, బీటెక్‌(మెకానికల్‌/ప్రొడ„ý న్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

చ‌ద‌వండి: MPT Admissions in KNRUHS: కాళోజీ వర్శిటీలో ఎంపీటీ ప్రవేశాలు.. దరఖాస్తు విధానం ఇలా‌..

ప్రవేశ విధానం: ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ ప్రాతిపదికన సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.10.2023.
ప్రవేశ కౌన్సిలింగ్‌ తేది: 11.11.2023.

వెబ్‌సైట్‌: https://www.citdindia.org/

Last Date

Photo Stories