MPT Admissions in KNRUHS: కాళోజీ వర్శిటీలో ఎంపీటీ ప్రవేశాలు.. దరఖాస్తు విధానం ఇలా..
వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంపీటీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వివరాలు: మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు.
అర్హత: బీపీటీ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 30.09.2023లోపు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.10.2023
వెబ్‌సైట్: https://www.knruhs.telangana.gov.in/
చదవండి: Admission in Navodaya Vidyalaya: 11వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Last Date