Skip to main content

FCRI Mulugu Admissions 2022-23: ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశాలు.. ప్రవేశ విధానం ఇలా..

సిద్దిపేట జిల్లా ములుగు(హైదరాబాద్‌)లోని ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌.. 2022-23 విద్యా సంవత్సరానికి ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Admissions in FCRI Hyderabad at Mulugu

అర్హత: బీఎస్సీ(ఆనర్స్‌) ఫారెస్ట్రీ ఉత్తీర్ణులవ్వాలి.

ప్రవేశ విధానం: ఐసీఏఆర్‌-ఏఐఈఈఏ పీజీ-2022 ప్రవేశ పరీక్ష, బీఎస్సీ(ఆనర్స్‌) ఫారెస్ట్రీ అకడమిక్‌ స్కోరు ఆధారంగా 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి,

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.11.2022.
రూ.500 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.11.2022

వెబ్‌సైట్‌: https://www.fcrits.in/

చ‌ద‌వండి: Admission in UoH: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

Last Date

Photo Stories