Skip to main content

Admission in UoH: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌.. 2023-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
MBA Admissions in University of Hyderabad

మొత్తం సీట్ల సంఖ్య: 75
విభాగాలు: మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్, హ్యూమన్‌ రిసోర్సెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజనెస్‌ అనలిటిక్స్, బ్యాంకింగ్‌.
అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, క్యాట్‌-2022 ఉత్తీర్ణులై ఉండాలి.

ప్రవేశ విధానం: క్యాట్‌-2022 స్కోర్, ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:15.12.2022

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

చ‌ద‌వండి: Admissions in NIFT: నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీలో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

Last Date

Photo Stories