Skip to main content

AP DEECET 2022: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌

AP DEECET 2022

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన పాఠశాల విద్యా విభాగం.. 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్లు,ప్రైవేట్‌ ఉపాధ్యాయ శిక్షణ విద్యా సంస్థల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సుల్లో(డీఈఎల్‌ఈడీ) ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్‌ ప్రకటన విడుదల చేసింది.

ఎంట్రెన్స్‌ టెస్ట్‌: ఏపీ డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీ డీఈఈసెట్‌)–2022
కోర్సు: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఈఎల్‌ఈడీ)
కాల వ్యవధి: రెండేళ్లు
అర్హత: ఇంటర్మీడియట్‌(10+2)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.09.2022 నాటికి కనిష్ట వయసు 17 ఏళ్లు నిండాలి. గరిష్ట వయసుతో సంబంధం లేదు.
ఎంపిక విధానం: ఏపీ డీఈఈసెట్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(కంప్యూటర్‌ బేస్డ్‌) ఆధారంగా ఎంపికచేస్తారు.

Also read: Admissions in BITS: బిట్స్‌లో బీఎస్సీ, ఎమ్మెస్సీ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.06.2022
ఏపీడీఈఈసెట్‌ 2022 పరీక్ష తేదీలు: 2022 జూన్‌ 28, 29.
వెబ్‌సైట్‌: https://apdeecet.apcfss.in

Also read: AP ICET 2022: పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌!

Last Date

Photo Stories