Skip to main content

AFCAT 02/2023 Notification: ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (ఏఎఫ్‌ క్యాట్‌) 02/2023

వాయుసేనలో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏఎఫ్‌ క్యాట్‌-02/2023)కు సంబంధించి ప్రకటన విడుదలైంది.
AFCAT 2 2023 Notification

ఏఎఫ్‌క్యాట్‌ ఎంట్రీ: ఫ్లయింగ్‌/టెక్నికల్‌/వెపన్‌ సిస్టమ్‌ /అడ్మినిస్ట్రేషన్‌ /లాజిస్టిక్స్‌/అకౌంట్స్‌/ఎడ్యుకేషన్‌/మెటియరాలజీ.
ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ: ఫ్లయింగ్‌(ఎన్‌సీసీ ఎయిర్‌ వింగ్‌ 'సి' సర్టిఫికేట్‌).
అర్హత: ఇంటర్‌(ఫిజిక్స్, మ్యాథ్స్‌), సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి ఆన్‌లైన్‌ పరీక్ష, స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టమ్‌ పరీక్ష, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాలను నిర్వహించి శిక్షణకు ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 01.06.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.06.2023

వెబ్‌సైట్‌: https://afcat.cdac.in/

 

Admission in Indian Army: ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు(టీజీసీ)లో ప్రవేశాలు..

Last Date

Photo Stories