Skip to main content

Admission in Indian Army: ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు(టీజీసీ)లో ప్రవేశాలు..

ఇండియన్‌ ఆర్మీ జనవరి-2024లో ప్రారంభమయ్యే 138వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు(టీజీసీ)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Technical Graduate Course in Indian Army

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణుౖలñ ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.05.2023.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.joinindianarmy.nic.in/
 

Admission in NSI Kanpur: ఎన్‌ఎస్‌ఐ, కాన్పూర్‌లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Last Date

Photo Stories