Skip to main content

Admission in NSI Kanpur: ఎన్‌ఎస్‌ఐ, కాన్పూర్‌లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

కాన్పూర్‌లోని నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ 2023–24 అకడమిక్‌ సెషన్‌కు గాను పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Admission in NSI Kanpur

పీజీ డిప్లొమా కోర్సులు

  • పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు ఆఫ్‌ అసోసియేట్‌షిప్‌(షుగర్‌ టెక్నాలజీ –రెండున్నరేళ్లు)–66 సీట్లు.
  • పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు ఆఫ్‌ అసోసియేట్‌షిప్‌(షుగర్‌ టెక్నాలజీ–ఏడాదిన్నర)–40 సీట్లు.
  • పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు(ఇండస్ట్రియల్‌ ఫెర్మెంటేషన్‌ అండ్‌ ఆల్కహాల్‌ టెక్నాలజీ)–50 సీట్లు.
  • పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు(షుగర్‌ కేన్‌ ప్రొడక్టివిటీ అండ్‌ మెచ్యూరిటీ మేనేజ్‌మెంట్‌)–20 సీట్లు.
  • పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు(ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌)–17 సీట్లు.
  • పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు(క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ఇన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌)–22 సీట్లు.
  • షుగర్‌ ఇంజనీరింగ్‌ సర్టిఫికేట్‌ కోర్సు–17 సీట్లు.
  • షుగర్‌ బాయిలింగ్‌ సర్టిఫికేట్‌ కోర్సు–63 సీట్లు
  • క్వాలిటీ కంట్రోల్‌లో సర్టిఫికేట్‌ కోర్సు–30 సీట్లు

చ‌ద‌వండి: Admission in NFSU Gandhinagar: పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

అర్హత: కోర్సును అనుసరించి మెట్రిక్యులేషన్, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.05.2023.
ప్రవేశ పరీక్ష తేది: 25.06.2023.

వెబ్‌సైట్‌: http://nsi.gov.in/

చ‌ద‌వండి: Admission in IGIDR Mumbai: ఐజీఐడీఆర్, ముంబైలో పీజీ, పీహెచ్‌డీలో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Last Date

Photo Stories