Admission in NFSU Gandhinagar: పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
కోర్సుల వివరాలు
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్‌డీ): ఫోరెన్సిక్, దాని అనుబంధ శాస్త్రాలు.
ఎంఎస్సీ: విభాగాలు: ఫోరెన్సిక్ సైన్స్/ఫోరెన్సిక్ బయోటెక్నాలజీ/మల్టీమీడియా ఫోరెన్సిక్స్/టాక్సికాలజీ/సైబర్ సెక్యూరిటీ/డిజిటల్ ఫోరెన్సిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ/న్యూరో సైకాలజీ/క్లినికల్ సైకాలజీ/ఫోరెన్సిక్ సైకాలజీ/నానో టెక్నాలజీ/ఫుడ్ టెక్నాలజీ/హోంల్యాండ్ సెక్యూరిటీ/కెమిస్ట్రీ/ఇన్విరాన్‌మెంటల్ సైన్స్/ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ.
ఎంఏ: విభాగాలు:
మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం/క్రిమినాలజీ/పోలీస్ అండ్ సెక్యూరిటీ స్టడీస్.
బీఎస్సీ–ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్
పీజీ డిప్లొమా: విభాగాలు:
ఫింగర్‌ప్రింట్ సైన్స్/ఫోరెన్సిక్ డాక్యుమెంట్ ఎగ్జామినేషన్/క్రైమ్ సినీ ఫోటోగ్రఫీ/క్రైమ్ సీన్ మేనేజ్‌మెంట్/డీఎన్‌ఏ ఫోరెన్సిక్స్/ఫోరెన్సిక్ జర్నలిజం/ఫోరెన్సిక్ బాలిస్టిక్స్/ హ్యుమానిటేరియేన్ ఫోరెన్సిక్స్/డిజాస్టర్ విక్టిమ్ ఐడెంటిఫికేషన్/సైబర్ ఫిజికల్ సిస్టమ్/సెమీ కండక్టర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్/సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేటిÐŒ /సైబర్ టెక్నాలజీ/ఇన్వెస్టిగేటివ్ సైకాలజీ/సెక్యూరిటీ స్టడీస్/సైబర్ లా/డ్రగ్ అండ్ సబ్‌స్టాన్స్ అబ్యూస్ లాస్/ఇంటర్నెట్ గవర్నెన్స్/ఇండస్ట్రియల్ సేఫ్టీ, హైజీన్ అండ్ ఇన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్.
ఎంటెక్: విభాగాలు:
సైబర్ సెక్యూరిటీ/ఏఐ అండ్ డీఎస్/సివిల్ ఇంజనీరింగ్/రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్/అప్లైడ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
బీటెక్: ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్.
ఎంబీఏ: విభాగాలు:
ఫోరెన్సిక్ అకౌంటింగ్ అండ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్/సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్/హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్/బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్.
బీబీఏ–ఎంబీఏ: విభాగాలు:
ఫోరెన్సిక్ అకౌంటింగ్ అండ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్/ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్/బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్.
ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ, బీఏ–ఎంఏ క్రిమినాలజీ, డిప్లొమా కనైన్ ఫోరెన్సిక్స్, ఎల్‌ఎల్‌ఎం: విభాగాలు: సైబర్ లా అండ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్/క్రిమినల్ లా అండ్ క్రిమినల్ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్; –బీఎస్సీ–ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్), ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్), బీబీఏ–ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్), ఎంఫార్మసీ(ఫోరెన్సిక్ ఫార్మసీ/ఫార్మాస్యూటికల్ క్వాలిటీ అస్యూరెన్స్).
క్యాంపస్: గాంధీనగర్, ఢిల్లీ, గోవా, త్రిపుర, భోపాల్, పుణె, గువాహటి, మణిపూర్, ధార్వాడ్.
అర్హత: ప్రోగ్రామ్‌ను అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం:
పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లో విద్యార్హత మార్కుల ఆధారంగా సీటు లభిస్తుంది. మిగిలిన కోర్సులకు వర్శిటీ నిర్వహించే నేషనల్ ఫోరెన్సిక్ అడ్మిషన్ టెస్ట్(ఎన్‌ఎఫ్‌ఏటీ)–2023, అకడమిక్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా విద్యార్థులను ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.05.2023.
ప్రవేశ పరీక్ష తేదీలు: 01.07.2023, 02.07.2023.
వెబ్‌సైట్: https://www.nfsu.ac.in/
చదవండి: CUET PG 2023 Notification: సీయూఈటీ(పీజీ)-2023 నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష విధానం ఇదే..