Skip to main content

Admission in IGIDR Mumbai: ఐజీఐడీఆర్, ముంబైలో పీజీ, పీహెచ్‌డీలో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ముంబైలోని ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌(ఐజీఐడీఆర్‌) 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Admission in IGIDR Mumbai

కోర్సుల వివరాలు 
ఎంఎస్సీ ఎకనామిక్స్‌: రెండేళ్ల ప్రోగ్రామ్‌. 
అర్హత: బీఏ/బీఎస్సీ ఎకనామిక్స్‌/బీకాం /బీ.స్టాట్‌ /బీఎస్సీ(ఫిజిక్స్‌/మ్యాథమేటిక్స్‌) /బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
పీహె చ్‌డీ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌: నాలుగు/ఐదేళ్ల ప్రోగ్రామ్‌. అర్హత: ఎంస్టాట్‌ /ఎంఎస్సీ (ఫిజిక్స్‌ /మ్యాథమేటిక్స్‌/ఇన్విరాన్‌ మెంటల్‌ సైన్స్‌/ఆపరేషన్స్‌ రీసెర్చ్‌)/ఎంబీఏ/ఎంఈ, ఎంటెక్, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

చ‌ద‌వండి: AP ICET 2023 Notification: ఏపీ ఐసెట్‌-2023 నోటిఫికేషన్‌ వివరాలు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు..

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.04.2023
ఆన్‌లైన్‌ పరీక్ష తేది: 06.05.2023.

వెబ్‌సైట్‌: http://www.igidr.ac.in/

చ‌ద‌వండి: CUET PG 2023 Notification: సీయూఈటీ(పీజీ)-2023 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం ఇదే..

Last Date

Photo Stories