Skip to main content

AP DEECET 2023 Notification: రెండేళ్ల డీఈఎల్‌ఈడీ కోర్సులో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యా విభాగం.. 2023-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల డీఈఎల్‌ఈడీ కోర్సులో ప్రవేశాలకు డీఈఈసెట్‌-2023 నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. డీఈఈసెట్‌ ర్యాంక్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్‌లు/ప్రైవేట్‌ ఎలిమెంటరీ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
AP deecet 2023 notification

పరీక్ష: ఏపీ డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌  కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (డీఈఈసెట్‌)-2023.
కోర్సు: డీఈఎల్‌ఈడీ(డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌).
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.09.2023 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.

ఎంపిక విధానం: డీఈఈసెట్‌లో సాధించిన ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.05.2023.
హాల్‌ టిక్కెట్ల జారీ తేది: 05.06.2023.
ప్రవేశ పరీక్ష తేదీలు: 12.06.2023 నుంచి 13.06.2023.

వెబ్‌సైట్‌: https://apdeecet.apcfss.in/

TS DEECET 2023 Notification: రెండేళ్ల డీఈఎల్‌ఈడీ, డీపీఎస్‌ఈ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Last Date

Photo Stories