Skip to main content

Cochin Shipyard Limited: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్‌ మెరైన్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో ప్రవేశాలు

కొచ్చిలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్, మెరైన్‌ ఇంజనీరింగ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ .. 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి గ్రాడ్యుయేట్‌ మెరైన్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Cochin Shipyard Limited GME Training Program 2023

మొత్తం సీట్ల సంఖ్య: 114
కోర్సు వ్యవధి: 12 నెలలు-రెసిడెన్షియల్‌
అర్హత: బీఈ, బీటెక్‌(మెకానికల్‌ ఇంజనీరింగ్‌/మెకానికల్‌ స్ట్రీమ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌/నేవల్‌ ఆర్కిటెక్చర్‌ స్ట్రీమ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌/మెరైన్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, మెడికల్‌ ఫిట్‌నెస్, సైకలాజికల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 15.07.2023.

వెబ్‌సైట్‌: https://cslmeti.in/

చ‌ద‌వండి: AP EAPCET BiPC Stream Admission 2023: ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్శిటీలో బీఎస్సీ, బీటెక్‌ ప్రవేశాలు

Last Date

Photo Stories