Marine Engineering Admissions 2023: సీఎస్‌ఎల్, కొచ్చిలో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీరింగ్‌లో ప్రవేశాలు
కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, మెరైన్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్.. 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వివరాలు: గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్(రెండో బ్యాచ్).
మొత్తం సీట్ల సంఖ్య: 114
కోర్సు వ్యవధి: 12 నెలలు–రెసిడెన్షియల్.
అర్హత: బీఈ, బీటెక్(మెకానికల్ ఇంజనీరింగ్/మెకానికల్ స్ట్రీమ్ ఆఫ్ ఇంజనీరింగ్/నేవల్ ఆర్కిటెక్చర్ స్ట్రీమ్ ఆఫ్ ఇంజనీరింగ్/మెరైన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, మెడికల్ ఫిట్‌నెస్, సైకలాజికల్ స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 21.11.2023.
వెబ్‌సైట్: https://cochinshipyard.in/
Last Date
Tags
- Engineering courses
- Cochin Shipyard Limited
- admissions
- engineering course at Cochin Shipyard
- Graduate Marine Engineering Programme
- marine engineering course
- latest notifications
- Cochin Shipyard Limited GME Training Program 2023
- MarineEngineering
- Admissions2023
- CareerOpportunity
- GraduateMarineEngineering
- CochinShipyardLimited
- sakshi education latest admissions
- Latest Admissions.