Skip to main content

MTech Admission 2023: ఎన్‌ఐఎఫ్‌ఎఫ్‌టీ, రాంచీలో ఎంటెక్‌ కోర్సులో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

రాంచీ(జార్ఖంyŠ )లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ 2023–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్‌(స్పాన్స్‌ర్డ్‌/సెల్ఫ్‌ స్పాన్సర్డ్‌) కోర్సులోప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
MTech Admission in NIFFT Ranchi

విభాగాలు: ఫౌండ్రీ–ఫోర్జ్‌ టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్‌ మెటలర్జీ, ఇన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 16.08.2023.
ఇంటర్వ్యూ/రాతపరీక్ష తేది: 01.09.2023.
తరగతుల ప్రారంభతేది: 18.09.2023.

వెబ్‌సైట్‌: http://www.niamt.ac.in/

చదవండి: Free Civils Prelims Coaching: మనూలో ఉచిత సివిల్స్‌ ప్రిలిమ్స్‌ కోచింగ్‌.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Last Date

Photo Stories