Skip to main content

Free Civils Prelims Coaching: మనూలో ఉచిత సివిల్స్‌ ప్రిలిమ్స్‌ కోచింగ్‌.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌(మనూ) ఉర్దూ యూనివర్శిటీ నిర్వహిస్తున్న రెసిడెన్షియల్‌ కోచింగ్‌ అకాడమీ(ఆర్‌సీఏ) సివిల్‌ సర్వీసెస్‌ (ప్రిలిమినరీ)–2024 సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌తో పాటు వసతి సౌకర్యం కల్పిస్తారు.
Free Civils Prelims Coaching in MANUU Hyderabad

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.


ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 08.08.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.09.2023.
ప్రవేశ పరీక్ష తేది: 17.09.2023.

వెబ్‌సైట్‌: https://manuu.edu.in/

చదవండి: సివిల్స్ - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే

Published date : 14 Aug 2023 05:50PM

Photo Stories