Skip to main content

Civils Free Coaching: సివిల్‌ సర్వీసెస్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Scheduled Castes Study Circle Announcement  Free Training Program for Civil Services Banjara Hills Hyderabad  Entrance Exam for Statewide Selection  Civils Free Coaching  Civils Preliminary and Mains Training Advertisement

నల్లగొండ : షెడ్యూల్డ్‌ కులాల స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌ హైదరాబాద్‌లో నిర్వహించే సివిల్స్‌ ప్రిలిమినరీ, మెయిన్స్‌ (పది నెలల రెసిడెన్షియల్‌) ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ స్టడీ సర్కిల్‌ జిల్లా డైరెక్టర్‌ నవీన్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 మందిని ప్రవేశ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు.

AP TET 2024 Postponed Revised Schedule Here: ఏపీ టెట్‌ పరీక్ష వాయిదా.. షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ నోటిఫికేషన్‌ విడుదల

డిగ్రీ ఉతీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ వెబ్‌సెట్‌ www.tsst udycircle.co.in ద్వారా ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పరీక్ష ఈ నెల 21న హైదరాబాద్‌లో ఉంటుందని, పూర్తి వివరాలకు 040–23546552, 9396621492 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Published date : 10 Jul 2024 11:24AM

Photo Stories