UPSC Civil Services Free Coaching2025: 'సివిల్ సర్వీసెస్' ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం, చివరి తేదీ ఎప్పుడంటే..
Sakshi Education
ఆంధ్ర ప్రదేశ్: సివిల్ సర్వీసెస్ –2025 (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) పరీక్ష ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ వెల్లడించింది. అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ నెల 24లోపు బీసీ సంక్షేమ సాధికార కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని తెలిపింది. డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు ఈనెల 24లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 27న నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఉచిత హాస్టల్, భోజన వసతి కూడా ఉంటుంది. బీసీ 66%, ఎస్సీ 20%, ఎస్టీ 14% చొప్పున ఎంపిక చేస్తారు.
ఇదీ చదవండి: Latest Current Affairs
Published date : 15 Nov 2024 01:00PM
Tags
- Civil Services Long Term-2025
- Prelims cum Mains Exam
- Free training
- District BC Development Department Officer
- upsc civils coaching
- UPSC Civils Free Coaching
- Free UPSC Civils Coaching
- Civil Services 2025
- Free training for BC SC ST
- Civil Services exam preparation
- Prelims Mains Civil Services exam
- Apply online for Civil Services training