Skip to main content

Free training in electrician courses: ఎలక్ట్రీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ.. పూర్తి వివరాలివే!

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక సత్రంపాడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో అసిస్టెంట్‌ ఎలక్ట్రిషియన్‌ కోర్సుకు నూ స్వల్పకాలిక శిక్షణ ఇచ్చి అనంతరం ఉపాధి కల్పించేలా కార్యాచరణ రూపొందించినట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ పీ రజిత ఒక ప్రకటనలో తెలిపారు.
Free training in electrician courses  Government ITI Principal P Rajitha announces short-term training for Assistant Electrician course at Sathrampadu Government ITI
Free training in electrician courses

ఈ శిక్షణకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 8 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. శిక్షణ అనంతరం ఉపాధి కల్పించేందుకు కొన్ని పరిశ్రమల యాజమాన్యాలతో ఐటీఐ కాలేజీ ఒప్పందం చేసుకుందన్నారు. పదో తరగతి ఆపైన చదువుకున్న ఖాళీగా ఉన్న అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని, వయసు 30 సంవత్సరాలు లోపు వుండాలన్నారు. ఇతర వివరాలకు 8978524022 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 05 Dec 2024 11:37AM

Photo Stories