Skip to main content

Free Skill Training In Skill Development Courses: నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ

విజయనగరం అర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణాభివృద్ధి (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో డొమెస్టిక్‌ ఐటీ హెల్ప్‌డెస్క్‌ కోర్సులో ఉచితంగా మూడు నెలల శిక్షణ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ టీవీ గిరి తెలిపారు.
APSSDC free training course for Domestic IT Helpdesk in Vizianagaram  Free Skill Training In Skill Development Courses  Andhra Pradesh State Skill Development Corporation training announcement
Free Skill Training In Skill Development Courses

ఐటీఐ ప్రాంగణం లోని నైపుణ్య కేంద్రంలో శిక్షణ ఇచ్చే ఈ కోర్సుకు 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండి, ఇంటర్మీడియట్‌ ఆపై చదువుకున్న వారంతా అర్హులని పేర్కొన్నారు.

Apprentice Mela At ITI College: ఐటీఐ విద్యార్థుల కోసం.. ఈనెల 9న అప్రెంటిస్‌ మేళా

ఆసక్తి ఉన్న అభ్యర్థులు విద్యార్హత ద్రువీకరణ పత్రాలు, ఆధార్‌ కార్డ్‌, 2 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో ఈ నెల 6వ తేదీ లోగా ఐటీఐ ప్రాంగణానికి రావాలని తెలిపారు. వూర్తి వివరాల కోసం ఫోన్‌ 7780658035, 9849118075 నంబర్లను సంప్రదించాలని సూచించారు.


ముఖ్య సమాచారం

ట్రైనింగ్‌ సమయం: 3 నెలలు
వయస్సు: 18-35

University of Hyderabad Recruitment 2024: జూనియర్ రీసర్చ్ ఫెలో రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల..

విద్యార్హత: ఇంటర్మీడియట్‌
వివరాలకు:  7780658035, 9849118075 నంబర్లకు సంప్రదించండి

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 06 Dec 2024 01:22PM

Photo Stories