Webinar: భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఏం చెబుతుంది?
Sakshi Education
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్,ఐఈఎస్, గ్రూప్స్ వంటి పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న వారికోసం సాక్షిఎడ్యుకేషన్ ప్రత్యేకంగా ఓ వెబ్‌నార్ సిరీస్‌ను నిర్వహిస్తుంది. ఈ సిరీస్‌లో భాగంగా.. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (10th Schedule) "పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం" (Anti-Defection Law)అనే అంశంపై ఈనెల 7న మద్యాహ్నం 4:30 – 6:00వరకు వెబ్‌నార్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్లు పాల్గొనున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
Webinar Sakshi Education is organizing a free Webinar Series on impact of the 10th schedule on coalition politics in india
కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్య అతిథులు:
1. తమ్మా కోటి రెడ్డి ప్రొఫెసర్, డీన్ ICFAI, హైదరాబాద్ స్కూల్ ఆఫ్ సోషన్ సైన్సెస్
2. కె. వినయ్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ, ఔరంగాబాద్
3. నిషిత్ రంజన్ చకీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ లా, kcc ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లీగల్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఢిల్లీ