UPSC Civils And IFS 2025 Application Last Date: సివిల్స్ ప్రిలిమ్స్ దరఖాస్తుకు నేడు చివరి రోజు

ఈ నెల 22 నుంచి 28 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులుంటే కరెక‌్షన్ విండోలో సరిచేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటివరకు ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు వెంటనే upsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోండి.
కరెక్షన్స్‌కు ఈ తేదీలు..
దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్లలో ఏమన్నా పొరపాట్లు ఉంటే గనక ఈ నెలలోనే అంటే, ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు సరిచేసుకుని, సవరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. కాగా, గత నెల జనవరిలో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్ విడుదల చేశారు.
మొత్తం పోస్టులివే..
ఈ రిక్రూట్ మెంట్‌తో అఖిలా భారత సర్వీసుల్లో ఉన్న మొత్తం 979 పోస్టులు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో ఉన్న 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఇక, యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష మే 25వ తేదీన జరగనుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- UPSC
- UPSC Civil Services
- UPSC Civil Services Prelims 2025
- Civil Services Examination 2025
- Civil Services Examination 2025 registration closes today
- Registration Ends Today
- Civil Services Prelims 2025 registartion last day
- UPSC 2025
- deadline for upsc applications
- last date for submission
- UPSC Civil Services Prelims 2025 last date to apply
- CSE Prelims 2025 Application Deadline Extended