Skip to main content

UPSC Civil Services Exam 2025 : ఎలాంటి భ‌యం లేకుండానే IAS, IPS జాబ్ కొట్టొచ్చు ఇలా...!

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఐఏఎస్‌(ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌), ఐఎఫ్‌ఎస్‌(ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌), ఐపీఎస్‌ (ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌) తదితర 23 ఉన్నత స్థాయి సర్వీసుల్లో 979 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
UPSC Civil Services Exam 2025 Exam Pattern   UPSC Civil Services Exam 2025 Notification Released  UPSC Announces 979 Vacancies for IAS, IPS, IFS and Other Services   UPSC Civil Services 2025 Exam Details and Vacancy Information  UPSC Civil Services Preliminary Exam 2025 Vacancy Details

దీంతో పాటు యూపీఎస్సీ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసులో 150 పోస్టుల భర్తీకి ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 

ఈ నేప‌థ్యంలో ఈ యూపీఎస్సీ సివిల్స్ ప‌రీక్ష‌ల‌కు ఎలా ప్రిపేర్ అవ్వాలి..? సిల‌బ‌స్ ఎలా ఉంటుంది...? ఎలాంటి అర్హ‌తలు ఉండాలి...? ప‌రీక్షావిధానం ఎలా ఉంటుంది...? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి..? ఈ సారి యూపీఎస్సీ సివిల్స్‌లో వ‌చ్చిన మార్పులు ఏమిటి...? ఎలాంటి భ‌యం లేకుండానే IAS, IPS లాంటి జాబ్ కొట్ట‌డం ఎలా..? ఇలా మొద‌లైన ముఖ్య‌మైన అంశాల‌పై  UPSC Civils Subject Expert Dr. Mamatha గారితో సాక్షి ఎడ్యుకేష‌న్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం...

Published date : 03 Feb 2025 08:54AM

Photo Stories