Webinar: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం..'సాక్షి ఎడ్యుకేషన్' ప్రత్యేకంగా..
Sakshi Education
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్,ఐఈఎస్, గ్రూప్స్ వంటి పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న వారికోసం సాక్షిఎడ్యుకేషన్ ప్రత్యేకంగా ఓ వెబ్‌నార్ సిరీస్‌ను నిర్వహిస్తుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఈ వారం.. భారతదేశంలో రాజకీయ, పాలనా సమస్యలు అనే అంశంపై ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 4:30 – 6:00వరకు వెబ్‌నార్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రొఫెసర్లు పాల్గొంటున్నారు. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
Webinar Webinar On Political and Governance issues in India
కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్య అతిథులు: 1. తమ్మా కోటి రెడ్డి ప్రొఫెసర్, డీన్ ICFAI, హైదరాబాద్ స్కూల్ ఆఫ్ సోషన్ సైన్సెస్
2. బసవరాజ్ శరణయ్య హిరేమత్ సీనియర్ కన్సల్టెంట్, మానిటరింగ్ సెల్, చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం, కర్ణాటక