Skip to main content

Webinar: మన్మోహన్‌సింగ్‌ కాలంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల గురించి తెలుసా?

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌,ఐఈఎస్‌, గ్రూప్స్‌ వంటి పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న వారికోసం సాక్షిఎడ్యుకేషన్‌ ప్రత్యేకంగా ఓ వెబ్‌నార్‌ సిరీస్‌ను నిర్వహిస్తుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఈ వారం.. మాజీ ప్రధాని, దివంగత మన్మోహన్‌ సింగ్‌ హయాంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, సామాజిక వృద్ధి అనే అంశంపై జనవరి 4న మధ్యాహ్నం 4:30 – 6:00వరకు వెబ్‌నార్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రొఫెసర్లు పాల్గొంటున్నారు. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 
Economic Reforms and Social Development During Manmohan Singh's Tenure: Insights for UPSC & Competitive Exam Aspirants

కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్య అతిథులు:
1. తమ్మా కోటి రెడ్డి
ప్రొఫెసర్‌, డీన్‌ ICFAI, హైదరాబాద్‌ స్కూల్‌ ఆఫ్‌ సోషన్‌ సైన్సెస్‌ 

2. డా. ఎస్‌ఎన్‌ సింగ్‌
అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌, ది యూనివర్సిటీ ఆఫ్‌ ఇన్నోవేషన్‌, గాంధీనగర్‌, గుజరాత్‌

3. పీరాన్ క్వాడ్రి సయ్యద్ 
రిపోర్‌ట్యూర్,యూనివర్సిటీ కాలేజ్‌, డుప్లిన్‌, ఐర్లాండ్‌

Quiz of The Day (December 30, 2024): భారతదేశంలో మన్మోహన్ సింగ్ గారి ప్రధాన మంత్రి కాలంలో ఏ పెద్ద చట్టం అమలులోకి వచ్చింది?

Join Zoom Meeting :

తేది        : జనవరి4న 
సమయం :  మధ్యాహ్నం 4:30 – 6:00వరకు 
టాపిక్‌     :  మన్మోహన్‌ సింగ్‌ హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, సామాజిక వృద్ధి

వెబ్‌నార్‌ లింక్‌: https://shorturl.at/D1jHN

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 31 Dec 2024 06:06PM

Photo Stories