Dr Shashank Goyal: సివిల్ సర్వెంట్లపై దేశ భవిత నిర్మాణ బాధ్యత.. వీరి కోసం కొత్త కోర్సు ప్రారంభం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రజల జీవితాలను తీర్చిదిద్దడం ద్వారా దేశ భవిష్యత్తును నిర్మించే బృహత్తర బాధ్యత సివి ల్ సర్వీసెస్ అధికారు లపై ఉంటుందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ శశాంక్ గోయల్ అన్నారు.
231 మంది అఖిల భారత సర్వీసెస్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అధికారుల కోసం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ రూపొందించిన ప్రత్యేక ఫౌండేషన్ కోర్సును సెప్టెంబర్ 23న ఆయన ప్రారంభించారు.
కోర్సు మాన్యువల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రజల అవసరాలు, ఆకాంక్షలను అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకోవడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుందని చెప్పారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 24 Sep 2024 11:50AM
Tags
- Civil Servants
- Nation Building
- Civil Services Officers
- Dr Shashank Goyal
- Civil Servants Play Key Role in Nation Building
- Role of Civil Services in a Democracy
- All India Services
- Central Civil Services
- MCRHRD
- Special Foundation Course
- IAS Officers
- Telangana News
- CivilServices
- FoundationCourse
- MCHRD
- AllIndiaServices
- CentralCivilServices
- GovernmentOfficers
- SakshiEducationUpdates