Skip to main content

AP TET 2024 Postponed Revised Schedule Here: ఏపీ టెట్‌ పరీక్ష వాయిదా.. షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ నోటిఫికేషన్‌ విడుదల

TET schedule changes  TET fee payment deadline   School education department order  TET full details link  AP TET 2024 Postponed Revised Schedule Here  Commissioner Suresh Kumar announcement

సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు ఈ నెల రెండో తేదీన విడుదల చేసిన షెడ్యూల్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. అభ్యర్థులు ఆగస్టు 3 వరకు ఫీజు చెల్లించవచ్చని కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌ తెలిపారు. పరీక్షలు అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఫలితాలను నవంబర్‌ 2న వెల్లడించనున్నారు. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలకు  https://cse.ap.gov.in/  లో చూడొచ్చని తెలిపింది. 


మారిన టెట్‌ షెడ్యూల్‌ ఇదీ.. 
⇒ ఫీజులు చెల్లించేందుకు గడువు: 03–08–2024
⇒ ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించేందుకు గడువు: 03/08/2024
⇒ ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్ట్‌ నిర్వహణ: 19/09/2024 నుంచి..
⇒ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 22/09/2024 నుంచి 

TS DSC Hall Ticket 2024 Download : టీఎస్ డీఎస్సీ-2024 హాల్‌టికెట్లు విడుద‌ల‌.. తేదీ ఇదే..! ఇంకా..

 పరీక్షల నిర్వహణ: 03/10/2024 నుంచి 20/10/2024 వరకు
⇒ ప్రాథమిక ‘కీ’: 04/10/2024 నుంచి
⇒  ‘కీ’పై అభ్యంతరాల స్వీకరణ: 05/10/2024 నుంచి 21/10/2024 వరకు
⇒ ఫైనల్‌ ‘కీ’ విడుదల: 27/10/2024 
⇒టెట్‌ ఫలితాల వెల్లడి: 02/11/2024  

Published date : 09 Jul 2024 12:58PM

Photo Stories