Skip to main content

TS TET Result 2025 : టెట్‌ ఫలితాలు విడుద‌ల

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) ప‌రీక్ష ఫ‌లితాల‌ను షెడ్యూల్ ప్ర‌కారం ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన విడుద‌ల చేశారు. తెల‌గాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఫలితాల వాయిదా పడ్డాయి అన్నారు.. కానీ ఎట్ట‌కేల‌కు విడుద‌ల చేశారు.
TS TET Result 2025

ఇప్పటికే టీఎస్ టెట్-2025 ప్రిలిమినరీ ఆన్సర్‌ 'కీ' విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ టెట్‌ను 2025 జనవరి 2వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఫ‌లితాల కోసం మొత్తం 2,05,278 మంది అభ్యర్థులు ఎదురుచూశారు.

అలాగే ఎస్సీ వర్గీకరణ అంశం తెరమీదకు రావడంతో.. ఏప్రిల్‌ నెలలో ఈ డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఈసారి డీఎస్సీలో సుమారు దాదాపు 6000 టీచర్‌ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.

Published date : 05 Feb 2025 05:59PM

Photo Stories