TS TET Result Released 2025 : టెట్ ఫలితాలు విడుదల... మొత్తం ఎంత మంది అర్హత సాధించారంటే...?
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్ష ఫలితాలను షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5వ తేదీన విడుదల చేశారు.
ఇప్పటికే టీఎస్ టెట్-2025 ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణ టెట్‌ను 2025 జనవరి 2వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు నిర్వహించారు. 1,35,802 మంది అభ్యర్థులు ఈ టెట్ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 42,384 మంది మాత్రమే అర్హత సాధించారని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అలాగే టెట్ ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు ఎక్కువగా ఇక ఎదురుచూసేది.. డీఎస్సీ నోటిఫికేషన్ వైపే.
How to check TG TET 2025 Results :
- Visit TG TET 2025 Official Website https://tgtet2024.aptonline.in/tgtet.
- Click on the results link available on homepage.
- Enter your journal number, DOB and any other details as required
- Click on submit button
- Your result will be displayed.
- Take printout and save for further reference.
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ఎప్పుడంటే...?
అలాగే ఎస్సీ వర్గీకరణ అంశం తెరమీదకు రావడంతో.. ఏప్రిల్ నెలలో ఈ డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈసారి డీఎస్సీలో సుమారు దాదాపు 6000 టీచర్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.
Published date : 06 Feb 2025 09:56AM
Tags
- TS TET 2025 Results
- TS TET 2025 Results and DSC 2025 Notification
- TS TET 2025 Results Released News
- TS TET 2025 Results Released News in Telugu
- TS TET 2025
- ts tet 2025 results released
- ts tet 2025 results live updates
- TG TET 2025 Results Released at https://tgtet2024.aptonline.in/tgtet
- TS TET 2025 Result Link
- ts tet 2025 results news
- ts tet 2025 results news in telugu