TG TET Schedule: తెలంగాణ టెట్ షెడ్యూల్ 2025 విడుదల.. ఇన్ని మార్కులకు పరీక్ష!

టెట్ పరీక్షలను జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పూర్తి సమాచారం కోసం స్కూల్ ఎడ్యుకేషన్ అధికార వెబ్‌సైట్ చూడవచ్చు.
టెట్ నోటిఫికేషన్ 2025 ముఖ్యాంశాలు:
పరీక్ష తేదీలు: జూన్ 15 నుండి 30 వరకు (ఆన్‌లైన్‌లో)
దరఖాస్తుల ప్రారంభం: ఏప్రిల్ 15, 2025
చివరి తేదీ: ఏప్రిల్ 30, 2025
హాల్ టికెట్లు డౌన్‌లోడ్: జూన్ 9, 2025
ఫలితాల విడుదల: జూలై 27, 2025
పరీక్ష విధానం:
పేపర్–1 మరియు పేపర్–2, ఒక్కొక్కటి 150 మార్కులకు
పేపర్–1: 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు బోధించదలచిన అభ్యర్థుల కోసం
పేపర్–2: 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు బోధించదలచిన అభ్యర్థుల కోసం
చదవండి: TG టెట్ - TG డీఎస్సీ | సిలబస్ | బిట్ బ్యాంక్ | ప్రిపరేషన్ గైడెన్స్ | మోడల్ పేపర్స్ | TG TET ప్రివియస్ పేపర్స్
మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్కులు:
- OC: 60%
- BC: 50%
- SC/ST/Divyang: 40%
అర్హతలు:
పేపర్–1: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ / డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్
పేపర్–2: బీఈడీ / ఇతర ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు
ఫీజు వివరాలు:
- ఒక పేపర్‌కు: ₹750
- రెండు పేపర్లకు: ₹1,000
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి:
- టెట్ అర్హత సర్టిఫికేట్ జీవిత కాలం వర్తిస్తుంది.
- DSC నియామకాల్లో టెట్ స్కోర్‌కు 20% వెయిటేజీ ఉంటుంది.
- అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
![]() ![]() |
![]() ![]() |
Tags
- Telangana TET 2025 Notification
- TG TET Online Application
- Telangana TET Exam Dates 2025
- TET 2025 Eligibility in Telangana
- TET Paper 1 and Paper 2 Details
- Telangana DSC TET 2025
- TG TET Syllabus 2025
- Telangana Teacher Eligibility Test 2025
- How to apply for TG TET 2025
- TET 2025 Online Fee Payment
- TET 2025 Exam Pattern
- TET 2025 Qualifying Marks
- TET Certificate Validity
- Telangana TET 2025 Hall Ticket Download
- Telangana TET 2025 Result Date