BTech Admissions: ఓయూ–యూసీఈ, హైదరాబాద్‌లో బీఈ/బీటెక్ ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
హైదరాబాద్‌లోని ఓయూ–సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్(సీఈఈపీ), యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్(యూసీఈ) 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఉద్దేశించిన బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం సీట్ల సంఖ్య: 90
కోర్సుల వివరాలు: బీఈ, బీటెక్(సీఈఈపీ) ప్రోగ్రామ్–డిప్లొమా లేటరల్ ఎంట్రీ.
విభాగాలు: సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్(ఏఐ అండ్ ఎంఎల్).
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఇండస్ట్రీ /ఆర్గనైజేషన్/కంపెనీ తదితర రంగాల్లో ఏడాది పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.11.2023.
ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి తేది: 30.11.2023.
కౌన్సిలింగ్ తేదీలు: ఫేజ్1: 02.12.2023, ఫేజ్2: 08.12.2023.
వెబ్‌సైట్: https://www.uceou.edu/
చదవండి: JEE Main 2024 Notification: జేఈఈ(మెయిన్స్)-2024 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..
Last Date
Tags
- admissions
- Btech Admissions
- Osmania University
- Admission in Osmania University
- Engineering
- Hyderabad
- counselling
- latest notifications
- OUAdmissions
- CEEP2023
- UCEHyderabad
- BEcourses
- BTechcourses
- WorkingProfessionals
- AcademicYear2023_24
- EngineeringEducation
- HyderabadEducation
- CEEPApplication
- sakshi education job notifications
- latest jobs in 2023