Skip to main content

MFA Admission in JNAFAU University: జేఎన్‌ఏఎఫ్‌ఏ యూనివర్శిటీలో ఎంఎఫ్‌ఏ ప్రవేశాలు.. కోర్సులు, సీట్లు వివరాలు..

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్శిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏ).. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో.. మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ ప్రోగ్రామ్‌(ఫుల్‌టైం-సెల్ఫ్‌ ఫైనాన్స్‌)లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
MFA Admission in JNAFAU University

కోర్సులు, సీట్లు వివరాలు

  • ఎంఎఫ్‌ఏ(అప్లైడ్‌ ఆర్ట్‌ అండ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌)-20 సీట్లు.
  • ఎంఎఫ్‌ఏ(పెయింటింగ్‌ అండ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌)-15 సీట్లు.
  • ఎంఎఫ్‌ఏ(ఫోటోగ్రఫీ అండ్‌ మీడియా కమ్యూనికేషన్‌)-15 సీట్లు.
  • ఎంఎఫ్‌ఏ(స్కల్‌ప్చర్‌)-06 సీట్లు.

కోర్సు వ్యవధి: రెండేళ్లు.
అర్హత: సంబంధిత విభాగంలో బీఎఫ్‌ఏ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష,ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 11.08.2023.
రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 18.08.2023.

వెబ్‌సైట్‌: https://www.jnafau.ac.in/

చ‌ద‌వండి: Cochin Shipyard Limited: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్‌ మెరైన్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో ప్రవేశాలు

Last Date

Photo Stories