AAI jobs: AAIలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు జీతం నెలకు 40వేలు

షెడ్యూల్ – ఏ మినిరత్న కేటగిరి -1 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రస్ అయిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ నుండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.
జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు: Click Here
మొత్తం ఉద్యోగాల సంఖ్య :
309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
UR – 125
EWS – 30
OBC (NCL) – 72
SC – 55
ST – 27
భర్తీ చేయబోయే ఉద్యోగాలు: జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)
ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యార్హత : ఫిజిక్స్ & మ్యాథమెటిక్స్ కలిగిన మూడు సంవత్సరాల బిఎస్సి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
(లేదా)
ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఏదైనా ఒక సెమిస్టర్ లో ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు కలిగి ఉండాలి.
ఇంగ్లీష్ రాయడం మరియు మాట్లాడగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి.
గరిష్ఠ వయస్సు : 27 సంవత్సరాలలోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ విధానం ద్వారా అధికారికి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు : అభ్యర్థులు వేయి రూపాయల దరఖాస్తు ఫీజును ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు, మహిళల అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 40,000/- బేసిక్ పేతో పాటు వివిధ అలవెన్సులు లభిస్తాయి.
అన్ని అలవెన్స్లతో కలిపి సంవత్సరానికి 13 లక్షల వరకు జీతం లభిస్తుంది.
ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదిలు :
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 25/04/2025
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 24/05/2025
Tags
- AAI Junior Executive Recruitment 2025
- AAI Junior Executive Jobs Notification 2025
- Apply for AAI Junior Executive positions
- AAI recruitment for 309 Junior Executive posts
- Airports Authority of India job opportunities
- AAI Recruitment 2025
- AAI Recruitment 2025 83 Junior Executive Posts
- AAI Recruitment 2025 Apply Online
- Latest Government Jobs Recruitment 2025
- Airports Authority of India Recruitment Latest news in telugu
- AAI Junior Executive Recruitment 2025 Notification Out
- AAI Recruitment 2025 309 Junior Executive Posts
- AAI Junior Executive Recruitment 2025 Out for 309 Vacancies
- 309 executive posts in airports authority of india salary
- 309 executive posts in airports authority of india eligibility
- Airport Authority of India Recruitment for Ground Staff
- Airport Authority of India Junior Executive
- AAIRecruitment2025
- AAICareers