NABFID Jobs: ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో 31 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
Sakshi Education
ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ (NABFID), 2025 కోసం సీనియర్ అనలిస్ట్ గ్రేడ్ పోస్టుల నియామకానికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 31
పోస్టుల విభజన:
- లీడింగ్ ఆపరేషన్స్ (ప్రాజెక్ట్ ఫైనాన్స్) – 10
- అకౌంట్స్ – 01
- ట్రెజరీ – 01
- లీగల్ – 03
- ఐటీ – 02
- అధికార భాష (రాజ్‌భాషా) – 01
- రిస్క్ మేనేజ్‌మెంట్ – 08
- ఇంటర్నల్ ఆడిట్ – 01
- అడ్మినిస్ట్రేషన్ – 01
- హెచ్ఆర్ – 01
- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ – 01
- ఎకనామిక్స్ – 01
అర్హతలు:
- పోస్టును అనుసరించి సంబంధిత డిప్లొమా, డిగ్రీ, CA/ CMA/ MBA/ BE/ B.Tech/ M.Sc వంటి విద్యార్హతలు ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
వయో పరిమితి: 21 నుండి గరిష్టంగా 40 సంవత్సరాల లోపు
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష & ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు చివరితేది: 04.05.2025
అధికారిక వెబ్‌సైట్: https://nabfid.org
>> NPCILలో 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు.. నెలకు రూ.56,100 జీతం!
![]() ![]() |
![]() ![]() |
Published date : 22 Apr 2025 05:31PM
Tags
- NABFID latest jobs in Telugu
- NABFID career opportunities 2025
- NABFID vacancy notification
- NABFID ఉద్యోగాలు apply online
- NABFID తెలంగాణ ఉద్యోగ సమాచారం
- NABFID AP Job Notification
- NABFID recruitment apply last date
- NABFID Recruitment 2025
- NABFID Mumbai Jobs
- NABFID Senior Analyst Posts
- NABFID Vacancy Notification
- National Bank for Financing Infrastructure and Development jobs
- Financial analyst jobs in Mumbai