Skip to main content

AIIMS Recruitment 2022: ఎయిమ్స్, మంగళగిరిలో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.67,700 వ‌ర‌కు వేతనం..

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various jobs in AIIMS Mangalagiri

మొత్తం పోస్టుల సంఖ్య: 06
విభాగాలు: హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, న్యూరాలజీ, ఆప్తమాలజీ, పీడియాట్రిక్స్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/డీఎం/డీఎన్‌బీ/ఎండీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ.67,700 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ వేదిక: ఎయిమ్స్, మంగళగిరి.
ఇంటర్వ్యూ తేది: 29.12.2022
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8.30 నుంచి

వెబ్‌సైట్‌: https://www.aiimsmangalagiri.edu.in/

చ‌ద‌వండి: AIIMS Bhopal Recruitment 2022: 125 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.67,700 వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date December 29,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories