Skip to main content

AIIMS Bhopal Recruitment 2022: 125 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.67,700 వేతనం

భోపాల్‌(మధ్యప్రదేశ్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AIIMS Bhopal Recruitment 2022 For 125 Senior Resident Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 125
విభాగాలు: అనాటమీ, అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ,బర్న్స్‌-ప్లాస్టిక్‌ సర్జరీ,కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ సర్జరీ, కమ్యూనిటీ-ఫ్యామిలీ మెడి సిన్,డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ-మెటబాలిజం,ఈఎన్‌టీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌-టాక్సికాలజీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగాల్లో ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, ఎండీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 
వయసు: ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.67,700 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.11.2022

వెబ్‌సైట్‌: https://www.aiimsbhopal.edu.in

చ‌ద‌వండి: JIPMER Recruitment 2022: 433 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. రాత పరీక్ష ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 30,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories