Skip to main content

IIMR Recruitment: ఐఐఎంఆర్, హైదరాబాద్‌లో ఎస్‌ఆర్‌ఎఫ్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

IIMR Hyderabad

భారత ప్రభుత్వానికి చెందిన ఐసీఏఆర్‌ పరిధిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌(ఐఐఎంఆర్‌).. ఒప్పంద ప్రాతిపదిక ఎస్‌ఆర్‌ఎఫ్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో ఖాళీల సంఖ్య: 03
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ /ఎంబీఏ /పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత ఉండాలి. 
వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
వేతనం: నెలకు రూ.30వేలు అందిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 
ఇంటర్వ్యూ తేది: 29.11.2021

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: iimrfpo@gmail.com

దరఖాస్తులకు చివరి తేది: 25.11.2021

వెబ్‌సైట్‌: https://www.millets.res.in

​​​​​​​చ‌ద‌వండి: IIM Recruitment: ఐఐఎం బెంగళూరులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు..

Qualification POST GRADUATE
Last Date November 25,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories