Skip to main content

IIM Recruitment: ఐఐఎం బెంగళూరులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు..

IIM Bangalore

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం).. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు.
కేటగిరీ: ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌/పీడబ్ల్యూడీ.
అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
ఈమెయిల్‌: iimrfpo@gmail.com

దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021

వెబ్‌సైట్‌: https://www.millets.res.in

చ‌ద‌వండి: IIT Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మండీలో నాన్‌టీచింగ్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

Qualification POST GRADUATE
Last Date December 15,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories