Skip to main content

IIT Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మండీలో నాన్‌టీచింగ్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

IIT Mandi

మండీ(హిమాచల్‌ప్రదేశ్‌)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ).. నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: డిప్యూటీ రిజిస్ట్రార్‌–01, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌–04, టెక్నికల్‌ ఆఫీసర్‌–01, మెడికల్‌ ఆఫీసర్‌–02, అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)–01,ఫిజికల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత నైపుణ్యాలతోపాటు అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 35–50ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ప్రజంటేషన్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.12.2021

వెబ్‌సైట్‌: https://www.iitmandi.ac.in/

చ‌ద‌వండి: IIT Recruitment: ఐఐటీ, మద్రాస్‌లో టీచింగ్‌ పోస్టులు.. అర్హతలు ఇవే

Qualification GRADUATE
Last Date December 03,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories