IIT Recruitment: ఐఐటీ, మద్రాస్‌లో టీచింగ్ పోస్టులు.. అర్హతలు ఇవే
చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్(ఐఐటీఎం)..స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్(గ్రేడ్ 1, గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ–ఎన్‌సీఎల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 49
విభాగాలు: ఎయిరోస్పేస్, అప్లయిడ్ మెకానిక్స్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిజైన్ ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్/బ్రాంచ్‌లో పీహెచ్‌డీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. కనీసం మూడేళ్ల ఇండస్ట్రియల్/రీసెర్చ్/టీచింగ్ అనుభవం ఉండాలి.
వయసు: 35ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 02.12.2021
వెబ్‌సైట్: https://facapp.iitm.ac.in/
చదవండి: NIT Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిక్కింలో నాన్‌టీచింగ్ పోస్టులు.. అర్హతలు ఇవే
Qualification | POST GRADUATE |
Last Date | December 02,2021 |
Experience | 3 year |
For more details, | Click here |