Skip to main content

NIT Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సిక్కింలో నాన్‌టీచింగ్‌ పోస్టులు.. అర్హతలు ఇవే

NIT Sikkim

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సిక్కిం(ఎన్‌ఐటీ).. నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: రిజిస్ట్రార్, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్, టెక్నికల్‌ అసిస్టెంట్, సూపరింటెండెంట్, జూనియర్‌ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి + ఐటీఐ, ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/బీటెక్‌/ఇంజనీరింగ్‌/ఎంసీఏ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 27–56ఏళ్ల మ«ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, నిట్‌ సిక్కిం, బర్ఫంగ్‌ బ్లాక్, రవంగలా, సౌత్‌ సిక్కిం–737139, సిక్కిం(ఇండియా) చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 06.12.2021

వెబ్‌సైట్‌: https://nitsikkim.ac.in

చ‌ద‌వండి: UOH Recruitment: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Qualification 10TH
Last Date December 06,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories