UOH Recruitment: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో టీచింగ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయమైన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్).. స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా బ్యాక్‌లాగ్ రిజర్వ్‌డ్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 52
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు–16,అసోసియేట్ ప్రొఫెసర్లు–31, అసిస్టెంట్ ప్రొఫెసర్లు–05.
విభాగాలు: మ్యాథమేటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ సైన్సెస్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్/పరిశోధన అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, గచ్చిబౌలి, హైదరాబాద్–500046 చిరునామకు పంపించాలి.
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 31.12.2021
వెబ్‌సైట్: www.uohyd.ac.in
చదవండి: NIN Recruitment: ఎన్‌ఐఎన్, హైదరాబాద్‌లో స్టాఫ్ పోస్టులు.. నెలకు రూ.32 వేల వేతనం
Qualification | POST GRADUATE |
Last Date | December 31,2021 |
Experience | 1 year |
For more details, | Click here |