Skip to main content

Associate Professor Jobs: యూనివర్శిటీ ఆఫ్‌ అలహాబాద్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

యూనివర్శిటీ ఆఫ్‌ అలహాబాద్‌.. వివిధ విభాగాల్లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
University of Allahabad Recruitment 2023   Associate Professor Jobs in University of Allahabad   Associate Professor Position Advertisement

విభాగాలు: ఏన్సియంట్‌ హిస్టరీ, కల్చర్‌ అండ్‌ ఆర్కియాలజీ, ఆంత్రోపాలజీ, అరబిక్‌ అండ్‌ పర్షియన్, బిహేవియరల్‌ అండ్‌ కాగ్నేటివ్‌ సైన్స్, బయో-ఇన్ఫర్మేటిక్స్, బయోటెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్, డిఫెన్స్‌ అండ్‌ స్ట్రాటెజిక్‌ స్టడీస్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/కంప్యూటర్‌ సైన్స్‌ తదితరాలు.
అర్హత: పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తులకు చివరి తేది: 02.01.2024.

వెబ్‌సైట్‌: https://www.allduniv.ac.in/

చదవండి: Non Teaching Jobs in Army Public School: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. చివ‌రి తేదీ ఇదే..

sakshi education whatsapp channel image link

Qualification POST GRADUATE
Last Date January 02,2024
Experience 5 year
For more details, Click here

Photo Stories